నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు...
నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Sunday, July 19, 2009
తొలిపరిచయం
కల లాగ పరిచయమైన అందమైన ఆమె పరిచయం , ఇలలో తెలియని ఓ ఉహ లోకాన్ని చూపింది, ఆ లోకంలో ..... చేసేప్రతి పని క్రోత్తదే.. చూసే ప్రతి మార్గం వింతే అనుభవించే ప్రతి భావం తోలిపరిచయమే ఇలా .. తోడు లేని నా జీవితానికి ... ఉహ కందని లోకాన్ని పరిచయం చేసి నా జీవితంలో కొత్త కుసుమాలను పరిచయం చేసింది
No comments:
Post a Comment