రాలిపోయాననుకొన్నాను
వాడిపోతాననుకొన్నాను
ఇక రెక్కలు ఉడి గాలికి ఎగిరిపోతాననుకొన్నాను
కాని నీ అందమైన చేతికి దొరకి
నిశిరాతిరిని తలపించే నీ కొప్పులో వెలుగుతాననుకోలేదు
ఆ వెలుగుతో నను చూసే ప్రతి మనసుకి గుచ్చుతాననుకోలేదు
అని నేనిచ్చిన పువ్వే నీతో అంటుంటే ....
నిను వలచిన నా మనసు ఇంకేమంటుందో ఉహించగలవా ప్రియా ...
నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Thursday, August 5, 2010
Subscribe to:
Posts (Atom)
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
సాగర తీరపు అలలు నీ నడకలు కాగ అవిచేరే గమ్యం నా యదతీరం కాగ పొంగే నురగలు నీ నవ్వులు కాగ వాటికి తడసి నీలో నే కరిగిపోగ వీచే గాలులు నీ ఉపిరిలు ...
-
కల లాగ పరిచయమైన అందమైన ఆమె పరిచయం , ఇలలో తెలియని ఓ ఉహ లోకాన్ని చూపింది, ఆ లోకంలో ..... చేసేప్రతి పని క్రోత్తదే.. చూసే ప్రతి మార్గం వింతే అను...