ప్రళయానికి ధీటుగా నిలవగలనేమో
మరణానికి ఎదురుగా పోరాడగలనేమో
సునామిలకు సరితూగగలనేమో,తుపానులకు ఓర్చుకోగలనేమో
కాని ఒక్క క్షణం ...ఒకే ఒక్క క్షణం
అది నీవు గుర్తుకొచ్చే క్షణం
నీ జ్ఞాపకాలు తొలిచే క్షణం
నీ చూపులు నను తడిమే క్షణం ,నీ తలపులు నను చేరే క్షణం
యదచేస్తున్న సడి ని ఆపలేకున్నాను
అది పడే యాతనకు నిలువలేకున్నాను.
మరి .....
ఆ చూపులో ఎన్ని సునామీలో ...
ఆ మాటల్లో ఎన్నితుపానులో..
ఆ నడకల్లో ఎన్ని ప్రళయాలో
ఆ భావాల్లో నను చంపే ఎన్ని అర్ధాలో ...
నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Wednesday, March 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
నేస్తమా కాలం ఎంత కటినమైనది .. అది నన్ను నీ దరి కి చేరకుండా చేసింది ఏమ్చేయగలం ......నేస్తమా నీవు నడిచే దారిలో ప్రతి మనిసి లోను నన్ను చూసుకో ...
-
సాగర తీరపు అలలు నీ నడకలు కాగ అవిచేరే గమ్యం నా యదతీరం కాగ పొంగే నురగలు నీ నవ్వులు కాగ వాటికి తడసి నీలో నే కరిగిపోగ వీచే గాలులు నీ ఉపిరిలు ...
-
నేనొక చంద్రున్నని, అందులో నా మనసొక ఆకాశామని నే పలికే పలుకులు చుక్కలని, నే నవ్వే నవ్వులు వాటి వెలుగులని ఆ వెలుగుల్లో నీవు తడిసిపోవాలనే అం...
No comments:
Post a Comment