నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు...
నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Saturday, March 13, 2010
ఏ మాయ చేసావే
ఏ మాయచేసావే ..నే చూసే చూపులో ఏ మాయచేసావే ..నే నడిచే దారిలో ఏ మాయచేసావే .....నే పీల్చే గాలిలో ఇంకేమాయచేసావే ..అది చేరే నా గుండెలో.. చూపు నిను మరువనంటుది...పాదం నీ దారిని విడవనంటుంది .. శ్వాస నీ ఉపిరికి చేరువౌమంటోంది..హృదయం నీ తలపును విడువనంటోంది
No comments:
Post a Comment