ఒకరిని ప్రేమిస్తున్నాననే భ్రమతో వెంటపడ్డాను .
ఒకరు ప్రేమిస్తారని ఆశతో తోడు నడిచాను
వేరొకరు ప్రేమిస్తున్నారని భయంతో దూరమౌతున్నాను
భ్రమతో మొదలైన నా ప్రేమ భయానికి చేరువై
చివరకి పేజీలు లేని పుస్తకమై
అందులో ఏమిరాసుకోలేని చేతకానివాడినీ చేసి
మానని గాయం చేసి నిలచింది
నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Subscribe to:
Post Comments (Atom)
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
కంచికి చేరని కధైపోయింది నా జీవితం సాగరాన్ని చేరని నధైపోయింది నా గమ్యం పువ్వుని చేరని తుమ్మధైపోయింది నా ప్రణయం వెలుగే చేరని చోటైపోయి...
-
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
అరక్షణం లో వెలువడే నీ బదులకు, ఆ బదులకు చప్పుడు చేసే నా గుండెకు ఆ గుండెలో కట్టిన ప్రేమ గూడు భవితకు ఆ భవితలో ముడి పడివున్న నా భవితకు భయపడి...
No comments:
Post a Comment