కాంతులను వెదజల్లని నాడు, వెన్నెలకు పున్నమి ఎందుకు
రాగాలను పలకలేనినాడు, కోయిలకు వసంతాలెందుకు
సువాసనలు విరజిమ్మనపుడు , పువ్వుకి ఆ రంగులెందుకు
నీ తోడే నాకు లేనపుడు ఈ జన్మకు బ్రతుకెందుకు.
కదిలిపోని జీవితం అమావాస్య చంద్రుడిలాగ
రాలి పోనీ జీవితం వాడి పోయే పువ్వులాగ ......
నీ కనుపాపల కవ్వింతలు ,చిరుపెదవుల ఉరడింపులు... నీ పాదాల మువ్వల చప్పుళ్ళు ,నీ అడుగుల్లో పంచుకొన్న అభిరుచులు..
Tuesday, March 30, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఆగక, నిలువక
నీ మాట నా గమనాన్ని మార్చేస్తుంది నీ చూపు నా గుండెను తొక్కేస్తుంది గమ్యం లేని గమనాన్ని సాగించలేను అర్ధంలేని యధనోప్పిని బరించలేను అల...
-
నేనొక చంద్రున్నని, అందులో నా మనసొక ఆకాశామని నే పలికే పలుకులు చుక్కలని, నే నవ్వే నవ్వులు వాటి వెలుగులని ఆ వెలుగుల్లో నీవు తడిసిపోవాలనే అం...
-
సాగర తీరపు అలలు నీ నడకలు కాగ అవిచేరే గమ్యం నా యదతీరం కాగ పొంగే నురగలు నీ నవ్వులు కాగ వాటికి తడసి నీలో నే కరిగిపోగ వీచే గాలులు నీ ఉపిరిలు ...
-
భాష రాక బావాలు చెప్పలేని నా మనసులోని ఆశలు అడియాసలు గానే మిగిలి అంతమౌతున్నాయి భాష నేర్పేదెవరు, దాని భాద వినేదెవరు ఆశలకు శ్వాసనిచ్చే...
Tammudu ela abhinandichalo teliyalteldu
ReplyDeletejust I am honoured to be your friend
తమ్ముడు అన్నారు.మీ పేరు లేదు.ఐనా మీ అభినందనలకు నా కృతజ్ఞతలు
ReplyDelete